అనంతసాగరంలో కౌలు రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమం

66చూసినవారు
అనంతసాగరంలో కౌలు రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమం
అనంతసాగరం మండలంలోని లింగం గుంట రైతు సేవా కేంద్రంలో గురువారం కౌలు రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. సిసిఆర్సి కార్డుల వలన ఉపయోగాలను ప్రతి రైతుకు వివరించారు. ప్రభుత్వం అందించే రాయితీలు పొందాలంటే ఈ కార్డులు తప్పనిసరిగా ఉండాలని పలువురు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్