ఆత్మకూరులో సిబిఎన్ ప్రమాణస్వీకారం లైవ్

82చూసినవారు
ఆత్మకూరులో సిబిఎన్ ప్రమాణస్వీకారం లైవ్
రాష్ట్రవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించింది. బుధవారం టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని రవితేజ కళ్యాణ మండపంలో భారీ ఎల్ఈడి స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. నియోజకవర్గ ప్రజలు చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకాన్ని లైవ్ ద్వారా వీక్షించవచ్చు.

సంబంధిత పోస్ట్