ప్రలోభాలకు లొంగం – పార్టీని వీడం: జడ్పీటీసీ పెమ్మసాని

1057చూసినవారు
ప్రతిపక్ష పార్టీలు నీచ రాజకీయాలతో ప్రలోభాలకు గురిచేసేందుకు చూస్తున్నారని, అలాంటి ప్రలోభాలకు మేము లొంగే రకం కాదని, ఆత్మకూరు జడ్పీటీసీ సభ్యరాలు పెమ్మసాని ప్రసన్నలక్ష్మి అన్నారు. గురువారం బ్రాహ్మణపల్లిలోని మేకపాటి నివాసంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి వైసీపీ గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్