ఆవులను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

79చూసినవారు
ఆవులను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
మర్రిపాడు మండలంలోని రాజుపాలెం వద్ద జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. జమ్మలమడుగు నుంచి నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ఆవులు ఒక్కసారిగా గుంపులుగా అడ్డు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదు ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. సమాచారం అందుకున్న ఆవుల యజమాని సంఘటన స్థలానికి చేరుకొని బోరున విలపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్