ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న మేకపాటి

60చూసినవారు
ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న మేకపాటి
ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆదివారం ఆత్మకూరు పట్టణంలో పర్యటించారు. అనంతరం పట్టణంలోని స్థానిక ప్రజలతో మాట్లాడుతూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసిపి ప్రభుత్వంలో పొందిన సంక్షేమం అభివృద్ధి గురించి స్థానిక ప్రజలకు తెలియజేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ మరో సారి వైసీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్