నేడు ఆత్మకూరులో విద్యుత్ సరఫరాకు అంతరాయం

71చూసినవారు
నేడు ఆత్మకూరులో విద్యుత్ సరఫరాకు అంతరాయం
ఆత్మకూరు పట్టణంలో శనివారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని టౌన్ ఏ ఈ మన్మధరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జె ఆర్ పేట, ఆర్టీసీ బస్టాండ్, అభిరామ్ ఆసుపత్రి తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని తెలిపారు. కావున ప్రజలు వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్