మర్రిపాడు మండల తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్ స్పెక్టర్ గా కొమ్మి సాయి కిరణ్ బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలలో భాగంగా వరికుంటపాడు నిుంచి మర్రిపాడు ఆర్ఐగా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయను మాట్లాడుతూ మండలంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ రెవెన్యూ పరమైన సమస్యలు వెంటనే పరిష్కరించే దిశగా నా వంతు కృషి చేస్తానన్నారు.