బిజెపి దళిత మోర్చా మండల అధ్యక్షులుగా శ్రీనివాసులు ఎన్నిక

83చూసినవారు
బిజెపి దళిత మోర్చా మండల అధ్యక్షులుగా శ్రీనివాసులు ఎన్నిక
చేజర్ల మండలంలోని గొల్లపల్లి గ్రామ పంచాయతీలో బీజేపీ మండల అధ్యక్షుడు గుండాల విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఐదు కుటుంబాలును బిజెపి పార్టీలోకి కండువాలు కప్పి ఆహ్వానించడం జరిగినది. మండల భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా అధ్యక్షులుగా యల్లంటి శ్రీనివాసులు, దళిత మోర్చా ప్రధాన కార్యదర్శిగా నేలటూరి జయ రామయ్యలను ఎన్నుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్