గూడూరులో బారీ అన్నదాన కార్యక్రమం

75చూసినవారు
గూడూరులో బారీ అన్నదాన కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం స్వీకారం సందర్బంగా గూడూరులో శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్ సూచనల మేరకు బుధవారం ఉదయం 10. 30 గంటలకు టవర్ క్లాక్ సెంటర్లో భారీ అన్నధానం కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనాలని, అలాగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరుకావాలని కోరారు.

సంబంధిత పోస్ట్