కందుకూరు: విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్స్ పంపిణి

58చూసినవారు
కందుకూరు: విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్స్ పంపిణి
ఉలవపాడు మండలంలోని కరేడు పాతాళం వెంకటసుబ్బయ్య శ్రేష్ఠ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం రాష్ట్రీయ ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) ఉలవపాడు మండల శాఖ తరఫున పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ ను ఉచితంగా పంపిణీ చేశారు. మెటీరియల్ ను పదవ తరగతి విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నట్లయితే మంచి మార్కులు సాధించవచ్చు అని ఈ సందర్భంగా వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్