రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కందుకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సాంఘిక సంక్షేమ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా గతంలో శిక్షణ పొందిన 130 మంది మహిళలకు నూతన కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. దీంతో మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.