23వ వార్డు వైసీపీ నుండి టిడిపిలోకి భారీగా చేరికలు

5985చూసినవారు
23వ వార్డు వైసీపీ నుండి టిడిపిలోకి భారీగా చేరికలు
కావలి పట్టణంలోని 23వ వార్డు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి పలువురు ముఖ్య నేతలు బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి కావలి టిడిపి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టిడిపి విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్