విద్యుత్ వెలుగుల్లో అల్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం

75చూసినవారు
విద్యుత్ వెలుగుల్లో అల్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ దీపాలంకరణ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ అలంకరణ చేయాలని ఉన్నత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం రాత్రి అల్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం విద్యుత్ వెలుగుల్లో కనిపించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్