అల్లూరు: వాహనాలు తనిఖీ

74చూసినవారు
సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో పోలీసులు పలు వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. అల్లూరు పట్టణంలో సోమవారం ఉదయం ఫ్లయింగ్ స్క్వాడ్(ఎఫ్ ఎస్ టి-8 కావలి) అధికారి జయరావ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. కార్లు పలు వాహనాలను పరిశీలించారు. అక్రమంగా నగదు, మద్యం సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్