బోగోలు: టపాసుల గోడౌన్ లో అగ్నిప్రమాదం

68చూసినవారు
బోగోలు మండలంలోని బిట్రగుంట పరిధిలో సోమవారం రాత్రి టపాసుల గోడౌన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ప్రమాదంలో ఒక బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. భారీ మొత్తంలో నష్టం జరిగినట్టు తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్