అంగన్వాడి పిల్లలకు స్కూల్ బ్యాగ్స్, బుక్స్, పెన్స్ పంపిణీ

63చూసినవారు
అంగన్వాడి పిల్లలకు స్కూల్ బ్యాగ్స్, బుక్స్, పెన్స్ పంపిణీ
కావలి పట్టణంలోని రెండవ వార్డు అంగన్వాడీ కేంద్రంలో సోమవారం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అంగన్వాడీ పిల్లలకు స్కూల్ బ్యాగ్స్ బుక్స్ , పెన్నులు పంపిణీ చేశారు. పిల్లలకు విద్యా సామాగ్రి పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని వాసవి క్లబ్ సభ్యులు తెలియజేశారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఎక్సక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎరుకుల రామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు అందజేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్