బట్రకాగొల్లులో కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం

69చూసినవారు
అల్లూరు మండలం బట్రకాగొల్లు గ్రామంలో శనివారం ఉదయం కావలి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను స్థానిక ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్