మళ్లీ జగన్ ను గెలిపిస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుంది

80చూసినవారు
మళ్లీ జగన్ ను గెలిపిస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుంది
కావలి పట్టణంలోని పాతూరులో ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి, కావలి టిడిపి అసెంబ్లీ అభ్యర్థి కృష్ణారెడ్డి, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా పాతూరు కు వచ్చిన వారికి టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలకు ఎటువంటి మేలు జరగలేదు. మళ్లీ ఆయనను గెలిపిస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందని వేమిరెడ్డి అన్నారు.

సంబంధిత పోస్ట్