మంచికి మారుపేరైన రామిరెడ్డిని ఓడించడం దురదృష్టకరం

79చూసినవారు
మంచికి మారుపేరైన రామిరెడ్డిని ఓడించడం దురదృష్టకరం
మంచికి మారుపేరుగా కావలి నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ని ప్రజలు ఓడించడం దురదృష్టకరమని కావలి పట్టణ 26వ వార్డు ఇన్ ఛార్జ్ వేమిరెడ్డి విజయకుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం కావలి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి, ప్రస్తుత రాజకీయ అంశాలు తదితర విషయాలపై ఈ సమావేశంలో చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్