కావలి: చంద్రబాబుని జైల్లో పెడితే టపాసులు కాల్చారు

65చూసినవారు
చంద్రబాబుని 52రోజులు జైల్లో పెడితే వైసీపీ నాయకులు వీధి వీధి తిరిగి టపాసులు కాల్చారు. చంద్రబాబు పని అయిపోయింది ఇంక బయటికి రాడకున్నారు. ఇప్పుడు వాళ్లే టిడిపిలోకి రావాలని చూస్తున్నారు. అలాంటి దుర్మార్గులను ఎట్టి పరిస్థితులోని పార్టీలో చేర్చుకునేది లేదని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు తెగేసి చెప్పారు. కావలి టిడిపి కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు.

సంబంధిత పోస్ట్