సమస్యలు పరిష్కరిస్తానని ప్రజలకు మాలేపాటి భరోసా

64చూసినవారు
సమస్యలు పరిష్కరిస్తానని ప్రజలకు మాలేపాటి భరోసా
టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాలేపాటి సుబ్బానాయుడు ని సోమవారం పలువురు దగదర్తి మండల ప్రజలు దగదర్తి పట్టణంలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారు ఆయన దృష్టికి పలు రకాల సమస్యలను తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో పడిన ఇబ్బందులను తెలిపారు. ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని, అవసరమైతే మంత్రులు, ముఖ్యమంత్రి కాడికి వెళ్లి సమస్యను పరిష్కరిస్తానని ఆయన ప్రజలకు భరోసా కల్పించారు.

సంబంధిత పోస్ట్