రామిరెడ్డి మాటలు చెప్పే మనిషి కాదు చేతల్లో చేసే మనిషి

62చూసినవారు
రామిరెడ్డి మాటలు చెప్పే మనిషి కాదు చేతల్లో చేసే మనిషి
రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి మాటలు చెప్పే మనిషి కాదు చేతల్లో చేసి చూపించే మనిషి గత ఐదేళ్లలో కావలి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం కావలి రూరల్ మండలం ఆముదాలదిన్నె పంచాయతీ పర్యటించిన ఆయన మాట్లాడుతూ. ఎవరైనా వైసిపి కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని చూస్తే తీవ్రమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్