కావలి: ఐఎంఏ అవార్డు గ్రహీతలకు రెడ్ క్రాస్ సత్కారం

64చూసినవారు
కావలి: ఐఎంఏ అవార్డు గ్రహీతలకు రెడ్ క్రాస్ సత్కారం
గుంటూరులో జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర సమావేశంలో మూడు విభాగాలలో అవార్డులు సాధించిన కావలి ఐయంఏ ప్రతినిధులను రెడ్ క్రాస్ భవనంలో మంగళవారం ఘనంగా సత్కరించారు. రెడ్ క్రాస్ రక్త కేంద్రం కన్వీనర్ డాక్టర్ బెజవాడ రవికుమార్ మాట్లాడుతూ, కావలి ఐయంఏ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ శాఖ, ఉత్తమ కార్యదర్శి, ఉత్తమ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన విభాగాలలో అవార్డులు సాధించిందని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్