ఎమ్మెల్యే రామిరెడ్డి కోసం ప్రచారం చేసిన అల్లుడు అఖిలేష్

62చూసినవారు
ఎమ్మెల్యే రామిరెడ్డి కోసం ప్రచారం చేసిన అల్లుడు అఖిలేష్
కావలి పట్టణంలోని 34వ వార్డులో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అల్లుడు అఖిలేష్ రెడ్డి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలకు వైసీపీ కరపత్రాలు అందజేసి రాబోయే ఎన్నికల్లో తన మామ రామిరెడ్డిని మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. పేద ప్రజలకు కష్టం వస్తే ముందు వరుసలో నిలిచే వ్యక్తి మా మామ అన్నారు. ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత కావలి ప్రజలదే అన్నారు.

సంబంధిత పోస్ట్