వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది

582చూసినవారు
వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది
వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న ఈ రాక్షస పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది. రాబోయే మనందరి కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు ఎటువంటి కష్టాలు లేకుండా సంతోషంగా ఉండవచ్చని కావలి టిడిపి-జనసేన- బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం పట్టణంలోని 22వ వార్డులో పర్యటించారు. గత ఐదేళ్లలో కావలి కొంచెం కూడా అభివృద్ధి చెందలేదని ఆయన ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్