జిల్లా ఎంపీగా నన్ను గెలిపించండి: వీపిఆర్

1888చూసినవారు
నెల్లూరు జిల్లా ఎంపీ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం రాత్రి దగదర్తిలో జరిగిన తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేమిరెడ్డిమాట్లాడుతూ. ఎంపీగా గెలిపిస్తే దగదర్తికి ఎయిర్ పోర్ట్ తీసుకు వస్తామన్నారు. ఎయిర్ పోర్ట్ వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్నారు. పరిశ్రమలు వచ్చి బాగా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్