బుచ్చిరెడ్డిపాలెంలో భారీ బైక్ ర్యాలీ

50చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో మంగళవారం టిడిపి నేతలు భారీ బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోవూరు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పోలం రెడ్డి దినేష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమం మొదలుపెట్టి వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో టిడిపి నేతలు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్