బుచ్చి: కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే

59చూసినవారు
బుచ్చి: కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే
బుచ్చి నగర పంచాయతీ పరిధిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు పంచాయతీ కమిషన్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఆయన సోమవారం మాట్లాడుతూ ప్రజలు సమస్యలకు గురైతే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, కంట్రోల్ రూమ్ సిబ్బంది ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారని తెలిపారు. ముప్పు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టుకోవాలని తెలిపారు. కంట్రోల్ రూమ్ నెంబర్లు 9505170961, 9966192018 సంప్రదించాలి.

సంబంధిత పోస్ట్