రాజకీయ పార్టీల నేతలతో కలెక్టర్ భేటీ

84చూసినవారు
రాజకీయ పార్టీల నేతలతో కలెక్టర్ భేటీ
నెల్లూరు జిల్లా కలక్టరేట్ లోని శంకరన్ హాలులో జిల్లా కలెక్టర్ ఆనంద్ పోలింగ్ బూత్ ల హేతుబద్ధీకరణ గురించి వివిధ రాజకీయ పార్టీల నేతలతో గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ తరుపున నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, డి ఆర్ ఓ లవన్న ఇతర అధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్