కొమరికలో ఎమ్మెల్యే ప్రసన్న కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం

64చూసినవారు
కొమరికలో ఎమ్మెల్యే ప్రసన్న కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం
ఇందుకూరుపేట మండలంలోని కొమరిక గ్రామపంచాయతీ పరిధిలో శుక్రవారం కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న సతీమణి గీతారెడ్డి, కోడలు పూజా రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి గడపకు తిరుగుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు శివకుమార్ రెడ్డి, జనార్ధన్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్