కొడవలూరులో ప్రశాంతి రెడ్డి ఎన్నికల ప్రచారం

64చూసినవారు
కొడవలూరులో ప్రశాంతి రెడ్డి ఎన్నికల ప్రచారం
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోవూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం కొడవలూరు మండలంలో ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను స్థానిక ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్