జొన్నవాడ కామాక్షమ్మ సేవలో మంత్రి కాకాని

83చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షమ్మ స్వామి అమ్మవార్లును మంగళవారం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దంపతులు సతి సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. తదుపరి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్