బీద రవి చంద్రను కలిసిన కోవూరు టిడిపి నేత

80చూసినవారు
బీద రవి చంద్రను కలిసిన కోవూరు టిడిపి నేత
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రను మంగళవారం నెల్లూరు నగరంలోని ఆయన నివాసంలో కోవూరు టిడిపి నేత, టిడిపి అధికార ప్రతినిధి పోలం రెడ్డి దినేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించారు. ప్రస్తుత రాజకీయ అంశాలు, తదితర విషయాలపై ఈ సమావేశంలో ఇరువురు చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నేతలు తదితరులు ఉన్నారు.