ఘనంగా శ్రీ సీతారాముల తెప్ప ఉత్సవం

59చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని శ్రీ కోదండ రామస్వామి శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాత్రి స్వామి అమ్మవార్లకు తెప్ప ఉత్సవం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.

సంబంధిత పోస్ట్