బిజెపిలో చేరిన సుమంత్ రెడ్డి

50చూసినవారు
నెల్లూరు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సుమంత్ రెడ్డి శనివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. విడవలూరు మండలం తుమ్మగుంట ప్రాంతానికి చెందిన సుమంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జిల్లాలో కీలకపాత్ర పోషించారు. కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్