నెల్లూరులో పలువురిని పరామర్శించిన మంత్రి ఆనం

66చూసినవారు
నెల్లూరులో పలువురిని పరామర్శించిన మంత్రి ఆనం
నెల్లూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురిని దేవదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం పరామర్శించారు. అనంతసాగరం మండలం మంచాలపల్లికి చెందిన రాజారెడ్డి, రాపూరు మండలం నాయకులు ఎల్ఐసి తిరుపాల్రెడ్డి, పర్లకొండ గ్రామానికి చెందిన బుజ్జిబాబు, రిటైర్డ్ డి. ఎస్. పి రవీంద్రారెడ్డిలను ఆయన పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్