నెల్లూరు: విద్యుత్ ఛార్జీలను వ్యతిరేకిస్తూ విద్యుత్ బిల్లులు దహనం

68చూసినవారు
పెరిగిన విద్యుత్ ఛార్జీలను వ్యతిరేకిస్తూ నగరంలోని 53, 54 డివిజన్లో ఆదివారం సిపిఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు, అనంతరం సబ్ స్టేషన్ వద్ద విద్యుత్ బిల్లులను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు, ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ విద్యుత్ ట్రూ అప్ చార్జీల భారం ప్రభుత్వమే భరాయించాలని, పేదలపై వేయరాదని డిమాండ్ చేశారు, మూలం ప్రసాద్, కత్తి పద్మ, జాఫర్ అలీ పాల్గొన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్