నెల్లూరు: కిషోరి వికాసం-2. 0ను విజయవంతం చేయాలి

70చూసినవారు
జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు కిషోరి వికాసం-2.0 స్థాయిలో శిక్షకుల శిక్షణా కార్యక్రమం ద్వారా అవగాహన పెంచుకొని పకడ్బందీగా చట్టాలను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ అన్నారు. గురువారం నెల్లూరు కలెక్టరేట్లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్యవివాహాలకు వ్యతిరేకంగా కిషోరి వికాసం-2.0 కిషోరి బాలికా స్వేచ్ఛా సంపూర్ణ సాధికారిత కోసం సంబంధించిన గోడ పత్రికను విడుదల చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్