నెల్లూరు: అన్నదాతలకు ప్రత్యేక ధన్యవాదాలు మంత్రి ఆనం

73చూసినవారు
నెల్లూరు: అన్నదాతలకు ప్రత్యేక ధన్యవాదాలు మంత్రి ఆనం
నెల్లూరు జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలు విజయవంతంగా ముగిశాయని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.
నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో సాగునీటి సంఘాల ఎన్నికల విజయవంతంపై బుధవారం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 3649 సాగునీటి సంఘాలకు నోటీఫికేషన్‌ ఇవ్వగా 3553 సంఘాలకు ఎన్నికలు పూర్తయ్యాయన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్