నెల్లూరు: అక్షర జ్ఞానం నేర్పించడమే ‘ఉల్లాస్‌’ లక్ష్యం

58చూసినవారు
నెల్లూరు: అక్షర జ్ఞానం నేర్పించడమే ‘ఉల్లాస్‌’ లక్ష్యం
జిల్లాలో నిరక్షరాస్యులకు కనీస అక్షర జ్ఞానం నేర్పించి అక్షరాస్యులుగా మార్చడమే ఉల్లాస్‌ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్‌ నాగరాజకుమారి అన్నారు. గురువారం నెల్లూరు కలెక్టరేట్‌లోని డిఆర్‌డిఎ సమావేశ మందిరంలో ఉల్లాస్‌ కార్యక్రమం అమలుపై ఎండిపివోలు, డిఆర్‌డిఎ ఎపిఎంలకు వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్