అవార్డులు అందుకున్న అధికారులు

62చూసినవారు
అవార్డులు అందుకున్న అధికారులు
గణతంత్ర దినోత్సవం సందర్బంగా పలువురు అధికారులు నెల్లూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో శుక్రవారం అవార్డులు అందుకున్నారు. జిల్లా పంచాయతీ అధికారి సుస్మిత జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పెంచలయ్య డిఆర్ఓ లవన్న తో పాటు పలువురు జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్