కొప్పుల రాజుకి ఓటు వేసి గెలిపించండి: ఆకునూరి ముర‌ళి

537చూసినవారు
నెల్లూరు పార్ల‌మెంట్ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా రిటైర్డ్ ఐఏఎస్‌, మాజీ క‌లెక్ట‌ర్‌ కొప్పుల రాజు పోటీచేస్తున్నారు. అయితే ఆయ‌నకు మ‌ద్ద‌తుగా మ‌రో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి ముర‌ళి ప్ర‌చారం నిర్వ‌హించారు. ఓట‌ర్లు త‌మ అమూల్య‌మైన ఓటును కే. రాజుకి వేసి పార్ల‌మెంట్‌కు పంపాల‌ని కోరారు. మెరుగైన సమాజం కోసం ఉన్నతమైన నాయకున్ని ఎన్నుకుందాం. మీ ప్రచార సహకారాన్ని కే. రాజు గారికి అందించడానికి 9966999015 కి మిస్డ్ కాల్ ఇవ్వండి.

సంబంధిత పోస్ట్