హనుమాన్ శోభాయాత్రను జయప్రదం చేయండి

84చూసినవారు
హనుమాన్ శోభాయాత్రను జయప్రదం చేయండి
నెల్లూరు నగరంలో చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం జరగబోయే శ్రీ హనుమ భక్త శోభాయాత్రను జయప్రదం చేయాలని హిందూ చైతన్య వేదిక నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక మూలపేటలో శనివారం కోనేటిమిట్ట ఆంజనేయ స్వామి ఆలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుండి ఈ శోభాయాత్ర ప్రారంభమవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్