రూరల్ ఎమ్మెల్యేను సన్మానించిన పద్మజా యాదవ్

56చూసినవారు
రూరల్ ఎమ్మెల్యేను సన్మానించిన పద్మజా యాదవ్
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వరుసగా హ్యాట్రిక్ విజయం సాధించడంతో బిసి మహిళా సంఘం రాష్ట్ర నేత, టిడిపి మహిళా నేత పద్మజా యాదవ్ ఘనంగా సన్మానించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం సాయంత్రం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. మరింత ఉన్నత స్థానానికి ఆయన చేరాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్