ఆదాలకు మద్దతు తెలిపిన కాకుపల్లి గ్రామస్తులు

75చూసినవారు
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కాకుపల్లి గ్రామస్తులు పెద్ద ఎత్తున నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి నివాసం వద్దకు గురువారం చేరుకొని ఆయనకు మద్దతు తెలియజేశారు. కాకుపల్లి నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివ సునీల్ రెడ్డి శేషు గౌడ్ ఆధ్వర్యంలో పలువురు మహిళలు ఎంపీ ఆదాలతో భేటీ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్