కాకుటూరు ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛత హి సేవ 2024 కార్యక్రమం

67చూసినవారు
కాకుటూరు ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛత హి సేవ 2024 కార్యక్రమం
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఎన్. ఎస్. ఎస్ యూనిట్ -4 ఆధ్వర్యంలో కాకుటూరులోని ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా ఎన్. ఎస్. ఎస్ యూనిట్ -4 వాలంటీర్స్ విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత అంశాలపై శుక్రవారం అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా విద్యార్థులుకు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఆహారపు అలవాట్లు మరియు పోషకాహార విలువలు కలిగిన పదార్థాలపై అవగాహన కల్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్