భారీ వర్షాలు.. రైతులు ఆందోళన

568చూసినవారు
భారీ వర్షాలు.. రైతులు ఆందోళన
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం జంగాలపల్లి గ్రామంలో శనివారం రాత్రి కురిసిన వర్షాలకు వరి పంటలు బాగా దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో రెండు రోజులు వర్షాలు ఉండడం వలన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందంటూ వాపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్