బ్రహ్మదేవి సాగునీటి సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్

63చూసినవారు
బ్రహ్మదేవి సాగునీటి సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్
రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం బ్రహ్మదేవి సాగునీటి సంఘం ఎన్నికలకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. ఎన్నికల అధికారులు గ్రామంలోని జడ్పీ హైస్కూల్ నందు నోటిఫికేషన్ వివరాలను కాగితం రూపంలో గోడలకు అతికించినారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారులు మధుసూదన్ తెలియజేసినారు. ఎన్నికల నిర్వహణ తదితర అంశాలు నోటిఫికేషన్ లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్