దొరవారి సత్రంలోని బీసీ గురుకుంలంలో సోమవారం క్రాప్ట్ డే సందర్భంగా విద్యార్థులు తమ కళానైపుణ్యాలను ప్రదర్శించారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ పీ మాధవయ్య చిత్రకళా నైపుణ్యాల ప్రధాన్యతను వివరించారు.క్రాప్ట్ తయారీలో విద్యార్థులకు సహకరించిన ఉపాధ్యాయులను అభినందించారు.