నాయుడుపేటలో తెదేపా నాయకుని కారుకు నిప్పు

2925చూసినవారు
నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని జువ్వలపాలెం తెలుగు దేశం పార్టీ నాయకుడు గాడి తిలక్ బాబు కార్ ను శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తగల బెట్టారు. ఈ విషయమై నాయుడుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే పై దుర్చర్య కి పాల్పడిన వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సదరు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్